Credit goes to Edob 👍 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి మూవీ తో వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ కెరియర్ బాహుబలి కి ముందు తరువాత అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా "సాహో" ని ఏకంగా 150 కోట్లతో యూవీ క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. "సాహో" టీజర్ తో సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి ఆ అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు సుజిత్ ఈ మూవీ ని హాలీవుడ్ టెక్నీషియన్లతో ప్లాన్ చేస్తున్నాడట అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా ఉంటాయట.
ఇక పోతే ఈ సినిమాకి హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదట అందుకోసం ముగ్గుర్ని అనుష్క,పూజహాగ్డే మంజిమా మోహన్ ను లైన్ లో ఉంచారు. అలాగే కొన్ని రోజుల క్రితం మంజిమా ఎటువంటి దుస్తులకు వెనుకడనని లిప్ లాక్ లకు కూడా సిద్ధమేనని ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఆమె కూడా ఈ లిస్ట్ లో చేర్చబడింది. . మొత్తానికి అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి అనుకో.
Comments