Skip to main content

Posts

Showing posts from June, 2017

స్పైడర్ లో రకుల్ కు షాక్.?

     తేదీ : 1 -07-2017         క్రెడిట్ బై దిలీప్ మరిన్ని వీడియోస్ కోసం క్రింద క్లిక్ చెయ్యండి...... https://www.youtube.com/watch?v=XhPiKGgCt8E .           ఏంటి రకుల్ కు షాక్  అనుకుంటున్నారా ఎం లేదండీ ఇంత వరకు నన్నాకుప్రేమతో  మూవీ నుంచి తన హవా ను కొనసాగిస్తున్న ఈ భామ  ఇప్పుడు టాలీవుడ్ క్వీన్  గా అవతరించారు. ఇంతలో అప్పుడప్పుడు కీర్తి సురేష్ , తదితరులు పోటీకి సై అన్న వారు రకుల్ కు పోటీగా నిలవలేకపోయారు. అయితే ఇప్పుడు dj ముద్దు గుమ్మ  హాట్ బికినీ భామ పూజ హాగ్డే  తన ట్రేడ్ మార్కును చూపిస్తూ తనదయిన స్టైల్ లో తన హవా ను చూపిస్తుంది. telugumun.blogspot.in        అంతే కాదండోయ్  ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ  మహేష్ తో జోడి కట్టబోతుందట మరో వైపు పూజ హాగ్డే అందాలకు యూత్ ఫిదా అయిపోయింది.మరి ప్రస్తుతం రకుల్ చేతిలో సినిమాలు లేకపోవడం.అదే టైం లో dj హిట్ తో  పూజహగ్డే తన అందాలను dj లో అరబోయడం ఇప్పుడు పూజహగ్డే కు ప్లస్ పాయింట్ గా అయింది. ఏదేమైనా టాలీవుడ్ కు మరో హాట్ హీరోయిన్ దొరికినట్టే అని ఇండస్ట్రీలో కోడై కూస్తోంది. telugumun.blogspot.in

మహేష్ తో రాజమౌళి సినిమా........

       Date : 30-06-2017.                        CREDIT BY DILIP........ టాప్ 10 లో మహేష్ ఏంటి అనుకుంటున్నారా ! మీరు విన్నది నిజమే  టైమ్స్ డిసైరబుల్ మేన్స్ ఇన్ ది వరల్డ్  లో మహేష్ 7 వ స్తానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో  1.రోహిత్ కందెవాల్  2.విరాట్ కోహ్లీ  3.హృతిక్ రోషన్  4.రణ్వీర్ సింగ్  5.పవాద్ ఖాన్  6.సిద్దార్థ్ మల్హోత్రా  7.మహేష్ బాబు  8.జిటేష్ ఠాకూర్  9.దిలీజిత్ దోసాజ్  10.షాహిద్ కపూర్ లు వున్నారు..  అయితే  మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి టాప్ లో మహేష్ తప్ప మరెవరూ లేకపోవడం గమనార్హం.. ప్రభాస్. 21 ,  రానా 22 , ధనుష్ 26 లో వున్నారు...        అయితే ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్  తరువాత ప్రాజెక్ట్ కొరటాల శివ తో ఉందని మనకు తెలిసిందే అయితే తాజాగా  మహేష్ రాజమౌళి తో సినిమా చేయనున్నాడని వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి......

డీ జె కలెక్షన్స్ తెలిస్తే షాక్....

        CREDIT BY DILIP.                            DATE :  30 / 06/ 2017 అంచనాలను తారుమారు చేసిన D J FROM. దువ్వాడ జగన్నాథమ్ .ఈ నెల జూన్ 23 ఎన్నో అంచనాలతో  థియేటర్లలో కి వచ్చిన dj ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి రిలీస్ అయిన నాలుగు రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.         నిజానికి విడుదలకు ముందు dj మూవీ పై అనేక రూమర్లు వచ్చినప్పటికీ  వాటిని ఎదుర్కొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.            telugumun.blogspot.in .                                                             created by DILIP                                         Thanks for watching.....

ప్రోమో 2తో ఎన్టీఆర్

ప్రోమో 2 లో దుమ్మురేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

పవన్ హీరోయిన్ తో బన్నీ

 తేదీ : 22-06-2017                      credit by adobe.                                                                                    మీరు  మరిన్ని వీడియోస్   చూడాలంటే క్రింద లింక్ పై క్లిక్ చేయండి http://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC                                                                                                                                                                                                                                                                                                                       పవన్ హీరోయిన్ తో బన్నీ ఏంటి అనుకుంటున్నారా అవును నిజమే ప్రస్తుతం పవన్ కళ్యాణ్  త్రివిక్రమ్ కాంబినేషన్ లో నటిస్తున్న అను తరువాత అవకాశాన్ని బన్నీతో కొట్టేసింది అవునండి మీరు విన్నది నిజమే. ప్రెసెంట్ బన్నీ సినిమా దువ్వడా జగన్నాథమ్ ప్రాజెక్ట్ ముగియడం తో తన తరువాతి సినిమా  "నా పేరు సూర్య" వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ అవకాశాన్ని అను కొట్టేసింది అని సోషల్ మీడియాలలో పుకార్లు వినిపిస్తున్నాయి.  

రాజామౌళి ఫోన్ ప్రభాస్ షాక్ ........ఏంటి ???

                                                                                          తేదీ : 22-06-2017   క్రెడిట్ బై I STOCK IMAGE.                                                                                                                                                                   మీరు మరిన్ని వీడియోస్ ని చూడాలంటే క్రింద లింక్  పై క్లిక్ చేయండి .....     http://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC                                                                                                                                                                                                                                                                                                 బాహుబలి సినిమా  సినిమా కోసం ఐదేళ్ల పాటు ఎంతో కష్టపడి న సంగతి తెలిసిందే ఈ సినిమా తో ప్రభాస్ స్టార్ మారిపోయింది. ఒక విదంగా చెప్పాలంటే ప్రభాస్ కెరియర్ బాహుబలి ముందు తరువాత అని చెప్పొచ్చు.     రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న  ఒక షో కి రాజమౌళి గారిని స్పెషల్ గెస్ట్

స్టైల్ గా దిగొస్తున్న "పవన్ కళ్యాణ్"

telugumun.blogspot.in            date:19/06/2017                                                                        మరిన్ని వీడియో ల కోసం క్రింద క్లిక్ చేయండి.                    http://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC                                                                                                                                                                             పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్  దర్శకత్వం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా  జరుపుకుంటుంది ఈ చిత్ర షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతుంది. ఓ స్టయిలిష్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు ప్రత్యేకంగా వేసిన సెట్ ని చాలా స్టైలిష్ గా డిసైన్ చేశారు. అయితే ఈ చిత్రంలో పవన్  సాఫ్ట్ ఫేర్ గా కనిపించనున్నారట. పవన్ కు జోడి గా కీర్తి సురేష్ , అను ఇమ్మా న్యూయేల్  నటిస్తున్నారు.                                             అయితే ఈ చిత్రం కోసం గోకుల  కృష్ణుడు, దేవుడే దిగివచ్చిన ,సాఫ్ట్ ఫేర్ బాబు తదితర పేర్లను పరిశీలిస్తున్నారు.ఈ చిత్రాన్ని దసరా లేదా

ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో "ఎన్టీఆర్" హవా

http://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC .   మరిని వీడియోల కోసం పైన నోక్కoడి................   64 వ (సౌత్  ) ఫిల్మ్ ఫేర్ అవార్డ్ హైదరాబాద్  లో జరిగిన వేడుకల్లో యంగ్  టైగర్ "ఎన్టీఆర్" తన హవాను కొనసాగిస్తున్నాడు.  ఎన్టీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన నాన్నకు ప్రేమతో సినిమాకి మూడు అవార్డ్ లు దక్కగా జనతా గ్యారేజ్ సినిమాకు రెండు అవార్డ్ లు దక్కాయి.  నాన్నకు ప్రేమతో సినిమాలో అత్యుత్తమ నటన కనబర్చిన ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడుగా , ప్రతినాయక పాత్రలో అదరగొట్టిన జగపతిబాబుకు ఉత్తమ సహాయ నటుడుగా అవార్డ్ వచ్చింది .                                                                                                                                                         అలాగే నాన్నకు ప్రేమతో సినిమా కు సంగీతాలు సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్ కు ఒక అవార్డ్ వచ్చింది. అలాగే జనతా గ్యారేజ్ లో  ప్రణామం ప్రణమం పాటకి రామ జోగయ్య శాస్త్రికి ఒక అవార్డ్ వచ్చింది . అలాగే ఉత్తమ నటిగా సమంత , ఉత్తమ చిత్రంగా పెళ్లిచూపులుకు ఆపిల్ బ్యూటీ పాట కు గాను ఉత్తమ నృత్య దర

దుమ్ము దులిపేస్తున్న "Dj" from "దువ్వడా జగన్నాథమ్"

                                             telugumun.blogspot.com          స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త మూవీ  "దువ్వడా జగన్నాథమ్" from "d j"  రోజురోజుకి తన  ట్రేడ్ మార్క్ ను చూపించుకుంటు  భారీ అంచనాలతో తనదైన శైలిలో దూసుకుపోతోంది. మహా శివరాత్రి సందర్బంగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యి 17 మిలియన్ ఎవర్ గ్రీన్ వ్యూస్ సాధించింది. అయితే  అలాగే వారం రోజుల క్రితం రిలీజ్ అయిన డీ జె ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.                           http://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC     watch more telugu videos then  click.   ఐతే ఈ చిత్రానికి ఇక్కట్లు ఇప్పట్లో తప్పేలా లేవు "గుడిలో బడిలో" పాటలో  దోషాలు ఈ చిత్రం లో ఉన్నందుకు గాను ఈ చిత్రం ఇబ్బందుల్లో పడింది.                                                                         అయితే ఇప్పుడు ఈ చిత్రం అన్ని అడ్డంకులను ఎదుర్కొని చివరి నిమిషం లో సెన్సార్ పనులు రిలీజ్ కు ఒక వారం ముందే పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి  U/A సర్టిఫికెట్ ఇచ్చారట .        

"దంగల్" సునామి

                   Credit by dilip                                                           telugumun.blogspot.in                                                                        దంగల్ సునామి :  అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ చిత్రంగా దంగల్ సునామి సృష్టించింది ఈ సినిమా 2016  లో రిలీజ్ అయ్యి భారత్ లో కంటే ఈ మధ్య న రిలీజ్ అయిన చైనాలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ చిత్రం భారత్ లో 800 వందల కోట్లు  చైనాలో 1200  కోట్లు మొత్తం కలిపి 19250 కోట్ల కలెక్షన్స్ సాధించి 2000 కోట్ల వైపు పరుగులు పెడుతుంది . ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో  బారి ఎత్తున రిలీజ్ చేద్దామని ప్రయత్నిస్తున్నారట . అయితే ఇప్పటి వరకు చైనా లో ఇంగ్లీష్ సినిమాలే బారి వసూళ్లను రాబట్టయి . అవి ది మర్మయిడ్ , మాస్టర్ హంట్ , ది ఇంటచెబుల్స్ ,యువర్ నేమ్ , ఐదోది దంగల్ కావడం విశేషం.                                                             చివరికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇటువంటి సినిమాలు మరిన్ని చైనాలో రావాలని ప్రధాని మోదీని కోరారు.             ఇప్పుడు అమీర్ ఖాన్  ప్రస్తుతం అప్ కమింగ్  మూవీస్ సీక్రెట్ స

"బిగ్ బాస్" గా యంగ్ టైగర్

                                                                                         బిగ్ బాస్ గా రానున్న "ఎన్టీఆర్" అవును ఇన్ని రోజులు తన సినిమాలతో అలరించిన యంగ్ టైగర్ ఇప్పుడు హిందీ వెర్షన్ లో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో ని తెలుగు వెర్షన్ లో యంగ్ టైగర్ "ఎన్టీఆర్" హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో కు హిందీ లో సల్మాన్ ఖాన్ తమిళ్ లో కమలహాసన్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.       telugumun.blpgspot.in                                                అయితే ఈ షో తో మా స్టార్ ఛానల్ కు రేటింగ్స్ మరింత పెరుగుతాయి అనడంలో సందేహం లేదు అంతే కాక  ఇది వరకు మా స్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు మూడు సీజన్లలో  కింగ్ నాగార్జున అలరించగా ఇప్పుడు నాల్గో సీజన్లో మెగా స్టార్ చిరంజీవి అలరించారు. అయితే ఈ బిగ్ బాస్ షో కి ఎన్టీఆర్ కి బారి గానే  ఎనిమిది కోట్లు ముట్ట చెప్పినట్టు సమాచారం . సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై ఎలా ఆదరగొడతాడో ఈ రెమ్యునరేషన్ తో నే తెలుస్తుంది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేస్తున్న మూవీ తో దసరాకి మన ముందుకి వస్తున్న సం

లిప్ లాక్ ఎవరితో. ???

                                    telugumun.blogspot.in                        Credit goes to Edob                                                                                                              👍       యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి మూవీ తో వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ కెరియర్ బాహుబలి కి ముందు తరువాత అని చెప్పొచ్చు.  ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా "సాహో"  ని ఏకంగా 150 కోట్లతో యూవీ క్రియేషన్స్   బేనర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.                                       "సాహో" టీజర్ తో సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి ఆ అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు సుజిత్ ఈ మూవీ ని హాలీవుడ్ టెక్నీషియన్లతో ప్లాన్ చేస్తున్నాడట అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా ఉంటాయట.     ఇక పోతే ఈ సినిమాకి హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదట అందుకోసం ముగ్గుర్ని అనుష్క,పూజహాగ్డే మంజిమా మోహన్ ను లైన్ లో ఉంచారు.  అలాగే కొన్ని రోజుల క్రితం  మంజిమా ఎటువంటి దుస్తులకు వెనుకడనని లిప్ లాక్ లకు కూడా సిద్ధమేనని ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఆ

సూపర్ స్టార్ స్టామినా

                 తేదీ : 10- 06-2017                                                                                         http://telugumun.blogspot.in

రామ్ చరణ్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్

  తేదీ : 9-06-2017                                                          మెగాపవర్ స్టార్ న్యూ మూవీ అప్డేటెడ్ న్యూస్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న  మెగా అభిమానులకు  లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో  రూపొందుతున్న  రామ్ చరణ్  కొత్త సినిమాకి  "రంగస్థలం" అనే  టైటిల్ ను ఖరారు  చేసారు అంతే కాదు టైటిల్ కింద 1985  అని  కూడా పెట్టారు.                                                                 అంతే కాదు ఎప్పుడు పదేళ్ల తరువాత మెగా స్టార్ చిరంజీవి గారు నటించిన తన చిత్రంలో  అభిమానులకు ఏ మాత్రం తేడా రాకుండా తన కాస్ట్యూమ్స్ తో సినిమాకి ప్లస్ అయ్యేలా చూసింది సుస్మిత అయితే ఆ క్రేజ్ తోనే ఇప్పుడు మెగా పవర్ స్టార్ సినిమాకి  ఆమెనే  కాస్ట్యూమ్స్  డిజైనర్ గా ఎంపిక చేశారట.                                              నాన్నకు ప్రేమతో  తర్వాత సుకుమార్  చేస్తున్న  ఈ  సినిమా  కామెర్సీయల్ గా కూడా "బ్లాక్ బస్టర్" అయ్యే విధంగా  ఈ సినిమాని  ప్లాన్ చేస్తున్నారట  అలాగే  march 20 న ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది.               ఎప్పుడు కూడా తన వైవిధ్యమైన  కథలతో  ఆకట్టుకుంటున్న  రాంచరణ్  ఈ