http://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC. మరిని వీడియోల కోసం పైన నోక్కoడి................ 64 వ (సౌత్ ) ఫిల్మ్ ఫేర్ అవార్డ్ హైదరాబాద్ లో జరిగిన వేడుకల్లో యంగ్ టైగర్ "ఎన్టీఆర్" తన హవాను కొనసాగిస్తున్నాడు. ఎన్టీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన నాన్నకు ప్రేమతో సినిమాకి మూడు అవార్డ్ లు దక్కగా జనతా గ్యారేజ్ సినిమాకు రెండు అవార్డ్ లు దక్కాయి. నాన్నకు ప్రేమతో సినిమాలో అత్యుత్తమ నటన కనబర్చిన ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడుగా , ప్రతినాయక పాత్రలో అదరగొట్టిన జగపతిబాబుకు ఉత్తమ సహాయ నటుడుగా అవార్డ్ వచ్చింది . అలాగే నాన్నకు ప్రేమతో సినిమా కు సంగీతాలు సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్ కు ఒక అవార్డ్ వచ్చింది. అలాగే జనతా గ్యారేజ్ లో ప్రణామం ప్రణమం పాటకి రామ జోగయ్య శాస్త్రికి ఒక అవార్డ్ వచ్చింది . అలాగే ఉత్తమ నటిగా సమంత , ఉత్తమ చిత్రంగా పెళ్లిచూపులుకు ఆపిల్ బ్యూటీ పాట కు గాను ఉత్తమ నృత్య దర్శకుడు గా శేఖర్ మాష్టర్ కు అవార్డు లు. http://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC. అలాగే ఈ కార్యక్రమనికి తెలుగు, తమిళo, కన్నడం,మళయాలం ఇండస్ట్రీలో నుంచి ప్రముకులుు హజరయ్యా....... Created. By. Dilip. Thanks. For. Reading. Followed. By:telugumun.blogspot.com. facebook/tollywoodtrendzzz
telugumun.blogspot.in Credit goes to Edob 👍 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి మూవీ తో వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ కెరియర్ బాహుబలి కి ముందు తరువాత అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా "సాహో" ని ఏకంగా 150 కోట్లతో యూవీ క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. "సాహో" టీజర్ తో సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి ఆ అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు సుజిత్ ఈ మూవీ ని హాలీవుడ్ టెక్నీషియన్లతో ప్లాన్ చేస్తున్నాడట అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా ఉంటాయట. ఇక పోతే ఈ సినిమాకి హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదట అందుకోసం ముగ్గుర్ని అనుష్క,పూజహాగ్డే మంజిమా మోహన్ ను లైన్ లో ఉంచారు. అలాగే కొన్ని రోజుల క్రితం మంజిమా ఎటువంటి దుస్తులకు వెనుకడనని లిప్ లాక్ లకు కూడా సిద్ధమేనని ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఆ
Comments