తేదీ : 1 -07-2017 క్రెడిట్ బై దిలీప్
మరిన్ని వీడియోస్ కోసం క్రింద క్లిక్ చెయ్యండి......
https://www.youtube.com/watch?v=XhPiKGgCt8E.
ఏంటి రకుల్ కు షాక్ అనుకుంటున్నారా ఎం లేదండీ ఇంత వరకు నన్నాకుప్రేమతో మూవీ నుంచి తన హవా ను కొనసాగిస్తున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ క్వీన్ గా అవతరించారు. ఇంతలో అప్పుడప్పుడు కీర్తి సురేష్ , తదితరులు పోటీకి సై అన్న వారు రకుల్ కు పోటీగా నిలవలేకపోయారు. అయితే ఇప్పుడు dj ముద్దు గుమ్మ హాట్ బికినీ భామ పూజ హాగ్డే తన ట్రేడ్ మార్కును చూపిస్తూ తనదయిన స్టైల్ లో తన హవా ను చూపిస్తుంది.
telugumun.blogspot.in
అంతే కాదండోయ్ ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ మహేష్ తో జోడి కట్టబోతుందట మరో వైపు పూజ హాగ్డే అందాలకు యూత్ ఫిదా అయిపోయింది.మరి ప్రస్తుతం రకుల్ చేతిలో సినిమాలు లేకపోవడం.అదే టైం లో dj హిట్ తో పూజహగ్డే తన అందాలను dj లో అరబోయడం ఇప్పుడు పూజహగ్డే కు ప్లస్ పాయింట్ గా అయింది. ఏదేమైనా టాలీవుడ్ కు మరో హాట్ హీరోయిన్ దొరికినట్టే అని ఇండస్ట్రీలో కోడై కూస్తోంది.telugumun.blogspot.in
Comments