బిగ్ బాస్ గా రానున్న "ఎన్టీఆర్" అవును ఇన్ని రోజులు తన సినిమాలతో అలరించిన యంగ్ టైగర్ ఇప్పుడు హిందీ వెర్షన్ లో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో ని తెలుగు వెర్షన్ లో యంగ్ టైగర్ "ఎన్టీఆర్" హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో కు హిందీ లో సల్మాన్ ఖాన్ తమిళ్ లో కమలహాసన్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
telugumun.blpgspot.in అయితే ఈ షో తో మా స్టార్ ఛానల్ కు రేటింగ్స్ మరింత పెరుగుతాయి అనడంలో సందేహం లేదు అంతే కాక ఇది వరకు మా స్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు మూడు సీజన్లలో కింగ్ నాగార్జున అలరించగా ఇప్పుడు నాల్గో సీజన్లో మెగా స్టార్ చిరంజీవి అలరించారు. అయితే ఈ బిగ్ బాస్ షో కి ఎన్టీఆర్ కి బారి గానే ఎనిమిది కోట్లు ముట్ట చెప్పినట్టు సమాచారం . సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై ఎలా ఆదరగొడతాడో ఈ రెమ్యునరేషన్ తో నే తెలుస్తుంది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేస్తున్న మూవీ తో దసరాకి మన ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెమ్యూనరేషన్ ఎం ఈ కె లో మెగా స్టార్ తీసుకున్న దాని కన్నా ఎక్కువ అంటే ఎన్టీఆర్ కు ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ చూడండి.telugumun.blogspot.in
Created By dilip. Thanks for reading....
Comments