telugumun.blogspot.in date:19/06/2017 మరిన్ని వీడియో ల కోసం క్రింద క్లిక్ చేయండి. http://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది ఈ చిత్ర షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతుంది. ఓ స్టయిలిష్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు ప్రత్యేకంగా వేసిన సెట్ ని చాలా స్టైలిష్ గా డిసైన్ చేశారు. అయితే ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ ఫేర్ గా కనిపించనున్నారట. పవన్ కు జోడి గా కీర్తి సురేష్ , అను ఇమ్మా న్యూయేల్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం గోకుల కృష్ణుడు, దేవుడే దిగివచ్చిన ,సాఫ్ట్ ఫేర్ బాబు తదితర పేర్లను పరిశీలిస్తున్నారు.ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళికి వస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారు. http://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC
. telugumun.blogspot.in. అయితే ఈ చిత్రం లో ఒక ఫైట్ ని చాలా స్టైలిష్ గా ప్లాన్ చేశారట ప్రస్తుతం ఈ చిత్రం ఈ నెలాఖరు వరకు షూటింగ్ జరుగుతుందట. పవన్ కూడా ఈ సారి పెద్ద బ్లాక్ బస్టర్ కచ్చితంగా కొట్టాలని అనుకుంటున్నాడట. ఏదేమైనా పవన్ సినిమా పై రోజు రోజు కి అంచనాలు పెరిగిపోతున్నాయి. Created By dilip ..... thanks for reading.... Follow us :telugumun.blogspot.in
Comments