తేదీ : 22-06-2017 credit by adobe. మీరు మరిన్ని వీడియోస్ చూడాలంటే క్రింద లింక్ పై క్లిక్ చేయండిhttp://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC పవన్ హీరోయిన్ తో బన్నీ ఏంటి అనుకుంటున్నారా అవును నిజమే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో నటిస్తున్న అను తరువాత అవకాశాన్ని బన్నీతో కొట్టేసింది అవునండి మీరు విన్నది నిజమే. ప్రెసెంట్ బన్నీ సినిమా దువ్వడా జగన్నాథమ్ ప్రాజెక్ట్ ముగియడం తో తన తరువాతి సినిమా "నా పేరు సూర్య" వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ అవకాశాన్ని అను కొట్టేసింది అని సోషల్ మీడియాలలో పుకార్లు వినిపిస్తున్నాయి. telugumun.blogspot.in అయితే అను నాని మరియు రాజేతరుణ్ సరసన నటించిిిన ఈ అమ్మడు ఇప్పుడు బన్నీ సరసన చాన్స్ కొట్టేసింది ఇక మెగాఫ్యామిలీ తో వరుసగా సినిమాలు ఆఫర్ లు రావడం ఈ అమ్మడు కి టర్నింగ్ పాయింట్ అంటున్నారు. Created By Dilip. Thanks for reading....... PlEASE SHARE THIS PLEASE SUBSCRIBE ...
telugumun.blogspot.in Credit goes to Edob 👍 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి మూవీ తో వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ కెరియర్ బాహుబలి కి ముందు తరువాత అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా "సాహో" ని ఏకంగా 150 కోట్లతో యూవీ క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. "సాహో" టీజర్ తో సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి ఆ అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు సుజిత్ ఈ మూవీ ని హాలీవుడ్ టెక్నీషియన్లతో ప్లాన్ చేస్తున్నాడట అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా ఉంటాయట. ఇక పోతే ఈ సినిమాకి హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదట అందుకోసం ముగ్గుర్ని అనుష్క,పూజహాగ్డే మంజిమా మోహన్ ను లైన్ లో ఉంచారు. అలాగే కొన్ని రోజుల క్రితం మంజిమా ఎటువంటి దుస్తులకు వెనుకడనని లిప్ లాక్ లకు కూడా సిద్ధమేనని ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఆ
Comments