CREDIT BY DILIP. DATE : 30 / 06/ 2017
అంచనాలను తారుమారు చేసిన D J FROM. దువ్వాడ జగన్నాథమ్ .ఈ నెల జూన్ 23 ఎన్నో అంచనాలతో థియేటర్లలో కి వచ్చిన dj ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి రిలీస్ అయిన నాలుగు రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.
నిజానికి విడుదలకు ముందు dj మూవీ పై అనేక రూమర్లు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
telugumun.blogspot.in.
created by DILIP
Thanks for watching.....
Comments