తేదీ : 10- 06-2017 http://telugumun.blogspot.in
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ మూవీ రోజుకో సెన్సాషనల్ న్యూస్ తో మార్కెట్లో హల్చల్ చేస్తోంది ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకంగా ఎవరికి సాధ్యం కాని రికార్డ్ ని మహేష్ తన కాతలో వేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం స్పైడర్ టీజర్ రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఒక నిమిషం నిడివి గల ఈ చిత్ర టీజర్ ఒక రోజులో హైయెస్ట్ ఎవర్ వ్యూస్ 6:3 సాధించి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఫేస్ బుక్ మరియు యుట్యూబ్ లో 15 మిలియన్ ఆన్లైన్ వ్యూస్ సాధించి మహేష్ మేనియా ను మరో సారి చాటి చెప్పింది.
http://telugumun.blogspot.in తాజాగా తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ అక్కడి రైట్స్ ని 16 నుంచి 17 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం.
Comments