Credit by dilip telugumun.blogspot.in దంగల్ సునామి : అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ చిత్రంగా దంగల్ సునామి సృష్టించింది ఈ సినిమా 2016 లో రిలీజ్ అయ్యి భారత్ లో కంటే ఈ మధ్య న రిలీజ్ అయిన చైనాలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ చిత్రం భారత్ లో 800 వందల కోట్లు చైనాలో 1200 కోట్లు మొత్తం కలిపి 19250 కోట్ల కలెక్షన్స్ సాధించి 2000 కోట్ల వైపు పరుగులు పెడుతుంది . ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో బారి ఎత్తున రిలీజ్ చేద్దామని ప్రయత్నిస్తున్నారట . అయితే ఇప్పటి వరకు చైనా లో ఇంగ్లీష్ సినిమాలే బారి వసూళ్లను రాబట్టయి . అవి ది మర్మయిడ్ , మాస్టర్ హంట్ , ది ఇంటచెబుల్స్ ,యువర్ నేమ్ , ఐదోది దంగల్ కావడం విశేషం. చివరికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇటువంటి సినిమాలు మరిన్ని చైనాలో రావాలని ప్రధాని మోదీని కోరారు.
ఇప్పుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం అప్ కమింగ్ మూవీస్ సీక్రెట్ సూపర్ స్టార్ అనే చిత్రం పట్టాలెక్కించ నున్నారు .telugumun.blogspot.in. Created by dilip...
Thanks for reading...
Comments