Skip to main content

దుమ్ము దులిపేస్తున్న "Dj" from "దువ్వడా జగన్నాథమ్"

   
                                        telugumun.blogspot.com
         స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త మూవీ  "దువ్వడా జగన్నాథమ్" from "d j"  రోజురోజుకి తన  ట్రేడ్ మార్క్ ను చూపించుకుంటు  భారీ అంచనాలతో తనదైన శైలిలో దూసుకుపోతోంది. మహా శివరాత్రి సందర్బంగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యి 17 మిలియన్ ఎవర్ గ్రీన్ వ్యూస్ సాధించింది. అయితే  అలాగే వారం రోజుల క్రితం రిలీజ్ అయిన డీ జె ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.                          http://www.youtube.com/playlist?list=PL3kxqOvsrApY4SvQ9GxTEWDgmHloAfyhC    watch more telugu videos then  click.   ఐతే ఈ చిత్రానికి ఇక్కట్లు ఇప్పట్లో తప్పేలా లేవు "గుడిలో బడిలో" పాటలో  దోషాలు ఈ చిత్రం లో ఉన్నందుకు గాను ఈ చిత్రం ఇబ్బందుల్లో పడింది.                                                                         అయితే ఇప్పుడు ఈ చిత్రం అన్ని అడ్డంకులను ఎదుర్కొని చివరి నిమిషం లో సెన్సార్ పనులు రిలీజ్ కు ఒక వారం ముందే పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి  U/A సర్టిఫికెట్ ఇచ్చారట .            telugumun.blogspot.com                                          తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఒక గంట 23 నిమిషాలు  సెకండ్ ఆఫ్ ఒక గంట 12 నిమిషాలు వుంటుందట . ఈ మూవీలోని ఒక పాటకు బన్నీ అభిమానులు లేచి చిందేస్తారట గ్రాఫిక్స్ అంత బాగుంటాయట.                                                              ఇదిలా ఉండగా ఈ సినిమాకి అన్ని కలిసి వస్తున్నాయి. ఈ సినిమా కు పోటీగా వస్తుంది అనుకున్న స్పైడర్ దసరా రేసుకు వెళ్లిపోవడం తో  పోటీకి ఏ సినిమాలు లేకపోవడంతో నెగిటివ్ టాక్ వచ్చిన సరే ఈ చిత్రం 80 కోట్ల కలెక్షన్స్ రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు అన్ని కుదిరితే 100 కోట్లు కూడా కాయం అంటున్నారు.                                                                                                                                                                                                  Written by dilip                    Thank U For learning......

Comments

Popular posts from this blog

లిప్ లాక్ ఎవరితో. ???

                                    telugumun.blogspot.in                        Credit goes to Edob                                                                                                              👍       యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి మూవీ తో వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ కెరియర్ బాహుబలి కి ముందు తరువాత అని చెప్పొచ్చు.  ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా "సాహో"  ని ఏకంగా 150 కోట్లతో యూవీ క్రియేషన్స్   బేనర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.                                       "సాహో" టీజర్ తో సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి ఆ అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు సుజిత్ ఈ మూవీ ని హాలీవుడ్ టెక్నీషియన్లతో ప్లాన్ చేస్తున్నాడట అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా ఉంటాయట.     ఇక పోతే ఈ సినిమాకి హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదట అందుకోసం ముగ్గుర్ని అనుష్క,పూజహాగ్డే మంజిమా మోహన్ ను లైన్ లో ఉంచారు.  అలాగే కొన్ని రోజుల క్రితం  మంజిమా ఎటువంటి దుస్తులకు వెనుకడనని లిప్ లాక్ లకు కూడా సిద్ధమేనని ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఆ

దుమ్ము రేపుతున్న "రెడ్మి ప్రో" మొబైల్ ఫీచర్స్...

       రెడ్మి  ప్రో  నుంచి  అదిరిపోయే ఫీచర్స్...  TELUGU LATEST NEWS...   తేదీ :03-07-2017                   షియామి రెడ్మి  (redmi)  సీరీస్ series  లో వస్ట్యూన్నా ఫోన్లు ఇండియాలో ఎంత పాపులర్ అయ్యాయి మనకు తెలిసిందే. ఇప్పుడు ఇండియాలో ప్రతి 100 మందిలో ఒకరు షియామి ఫోన్ ని కొంటున్నారంటే దీని బట్టి ఇండియాలో ఎంత పాపులర్ అయ్యిందో అర్ధమవుతుంది.     ఫీచర్స్ విషయానికి వస్తే ...5.5 inch full hd curved glass. ,  1080×1920 resolution , 660snapdragon chipset  తో వస్తుందని చైనా లో ఒక వెబ్సైట్ పేర్కొంది...  Ram 4/5Gb ram.  Variants , 64/128Gb variants. ,. Back cemara 12 mp cemara ,front cemara 5mega pixels  గా ఉంది  మరి ఈ మొబైల్ తో ఎటువంటి సెన్సేషన్ create చేస్తుందో  చూడాలి......       TELUGU LATEST NEWS AVALABLE in        telugumun.blogspot.in              Redmi pro  change your future...                 Create a sensational... In india...    అయితే ముఖ్యoగ రెడ్మి సిరీస్ లో   రెడ్మి నోట్ 3,  నోట్ 4,  రెడ్మి 3స్ ప్రైమ్ ,ప్రైమ్ లు ప్రధాన పాత్ర పోషించాయనడంలో సందేహ

ఇలా చేస్తే మీ ఫోన్ రాకెట్ ల పనిచేస్తుంది....

     ఇలా చేస్తే మీ ఫోన్ రాకెట్ ల పని చేస్తుంది తెలుగు లేటెస్ట్ న్యూస్ VISIT  telugumun.blogspot.in తేదీ : 03-07-2017...      మరిన్ని వీడియోస్ చూడాలంటే  కింద క్లిక్ చెయ్యండి. https://www.youtube.com/edit?o=U&video_id=wZI9KsTyzg0      మన మొబైల్  కొత్తది గా వున్నప్పుడు పని తీరు బాగుంటుంది అలాగే ఫోన్లో అప్లికేషన్ ల  సంఖ్య పెరిగే కొద్దీ ఫోన్ పనితీరు నెమ్మదిస్తుంది. ఇప్పుడు మొదట ఆ అప్లికేషన్లను చూద్దాం....       Facebook is one of the best social media in world 1 . Facebook...       ఇది మనకందరికీ తెలిసిందే  మన తోటి మిత్రులతో  ఎప్పుడు చాట్ చేసేందుకు ప్రపంచానికి ఎప్పుడు అందుబాటులో ఉండేందుకు గొప్ప అద్భుతమైన యాప్ కానీ దీనివల్ల మీ మొబైల్ లో బ్యాటరీ ఖర్చు బాగా ఉంటుంది. అంటే కాకా దీని వల్ల మీ మొబైల్ స్లో అవుతుంది ఎందుకంటే. ఇది మనకు 50 ఎంబీ డౌన్లోడ్ అని చూపిస్తుంది కానీ మనం దీనిని వాడేసరికి 220 ఎంబీ  డేటా లోడ్ అవుతుంది .అందువలన మీరు ఫేస్బుక్ కోసం  ఫేస్ బుక్ లైట్ యాప్ ను వాడడం మంచిది 2 . Weather apps...     చాలామంది వాతావరణాన్ని తెలుసుకోవడానికి చాలా