Date : 30-06-2017. CREDIT BY DILIP........
టాప్ 10 లో మహేష్ ఏంటి అనుకుంటున్నారా ! మీరు విన్నది నిజమే టైమ్స్ డిసైరబుల్ మేన్స్ ఇన్ ది వరల్డ్ లో మహేష్ 7 వ స్తానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో
1.రోహిత్ కందెవాల్
2.విరాట్ కోహ్లీ
3.హృతిక్ రోషన్
4.రణ్వీర్ సింగ్
5.పవాద్ ఖాన్
6.సిద్దార్థ్ మల్హోత్రా
7.మహేష్ బాబు
8.జిటేష్ ఠాకూర్
9.దిలీజిత్ దోసాజ్
10.షాహిద్ కపూర్ లు వున్నారు.. అయితే మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి టాప్ లో మహేష్ తప్ప మరెవరూ లేకపోవడం గమనార్హం.. ప్రభాస్. 21 , రానా 22 , ధనుష్ 26 లో వున్నారు...
అయితే ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ తరువాత ప్రాజెక్ట్ కొరటాల శివ తో ఉందని మనకు తెలిసిందే అయితే తాజాగా మహేష్ రాజమౌళి తో సినిమా చేయనున్నాడని వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి......
Comments