Date : 01-07-2017. CREDIT BY DILIP
స్పైడర్ కు రెండు క్లైమాక్స్ లు ఎందుకంటే......
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో స్పైడర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే....
రెండు పాటలు ,క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.జూన్ 23 న ఈ చిత్రం రిలీజ్ చేసే విదంగా ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే...
మరిన్ని వీడియోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి....inhttps://www.youtube.com/watch?v=CsmwpYZo8cQ
అయితే మురుగ దాస్ ఎక్కడ కూడా ఈ చిత్రం పై రాజీ పడడం లేదట ఈ సినిమా పై ఉన్న అంచనాలకు తగట్టుగా రెండు క్లైమాక్స్ సీన్ లను తెరకెక్కించి అభిమానులను అలరించాలని అనుకుంటున్నాడట తెలుగు ,తమిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో మహేష్ అభిమానుల అంచనాల స్థాయికి తగ్గట్టు క్లైమాక్స్ ను భారీగా ఏర్పాటు చేశారట.
అయితే అతిగా సినిమాని అలంకరిస్తే తమిళులకు నచ్చదట అందుకు తగ్గట్టు తమిళ్ వెర్షన్ లో ఈ చిత్ర క్లైమాక్స్ ను వేరేగా వర్క్ ఔట్ చేస్తున్నారట
క్రెడిట్ బై దిలీప్
థాంక్స్ ఫర్ రీడింగ్....
telugumun.blogspot.in
Comments