తేదీ : 01-07-2017 క్రెడిట్ బై దిలీప్.
telugumun.blogspot.in
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ......
ఆయితే ఈ మధ్య రిలీస్ అయిన ఈ బిగ్ బాస్ టీజర్ మరియు ప్రోమోలు ఎంత పాపులర్ అయ్యాయి ...
మరి ఈ పాపులర్ షో కు టెండర్ వేసిన మా స్టార్ రేటింగ్స్ కూడా ఈ షో తో మరింత పెరగడం కాయం...
మరి ఎన్టీఆర్ స్టార్డమ్ కూడా మరింత పెరగడం కాయం. మరి ఇటువంటి షో ని ఎన్టీఆర్ ఎంత వరకు మెప్పించగలడో చూడాలి....
క్రెడిట్ బై దిలీప్
థాంక్స్ ఫర్ రీడింగ్........
Comments