స్టార్ హీరోలపై రాజమౌళి కామెంట్స్...
తేదీ : 03-07-2017 //telugumun.blogspot.in
హాయ్... ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ ను సృష్టిస్తున్న
ప్రభాస్ , చెర్రీ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు ల పై రాజమౌళి కామెంట్స్ ఏంటి ? అనుకుంటున్నారా ! ఎం లేదండీ ఈ మధ్య "నెo 1 యారి" టాలీవుడ్ సల్మాన్ ఖాన్ రాణా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కు రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి ఉన్న సంగతి తెలిసిందే ...
అయితే ఇదిలా ఉండగా ఈ షో కార్యక్రమంలో అడిగిిిన కొన్ని ప్రశ్నలకు రాజమౌళి ఆసక్తి గా స్పందించారు.
Telugu mun.blogspot.in |
సినిమా కాకుండా ప్రభాస్ , చెర్రీ , ఎన్టీఆర్ యాక్టింగ్ కాకుండా వేరే వృత్తి తీసుకుంటే ఎం చేస్తారు ?అని అడిగితే అప్పుడు రాజమౌళి ప్రభాస్ చెఫ్ గా బాగా సుటవుతాడని. ఎన్టీఆర్ అయితే పాలిటిక్స్ లో కి , చెర్రీ అయితే bussiness man అయ్యేవారు అని చెప్పారు.
అయితే మీ మదిలో పవన్ ,మహేష్ బాబు ల గురించి చెప్పమంటే పవన్ అయితే నిజాయితీ ,విశ్వాసం ,ఆరాధన గుర్తుకొస్తాయి ఇక మహేష్ అయితే హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ అని చెప్పుకొచ్చారు...
Thanks for watching.
Please. Share this ...
Comments