రవి తేజకు అదో పెద్ద తలనొప్పిగా మారిందట...
తేదీ :05-07-2017....
More updates visit our site....
రవితేజ కొత్తగా గత కొన్నేళ్లుగా వరుస సినిమాలు చేస్తున్న ఏదీ వర్క్ అవుట్ కావడం లేదు అంతే కాక ప్రతి
ప్రతి సినిమాకి నెగెటివ్ టాక్ వినబడుతుంది... అయితే
రవితేజ ఇప్పుడు దీని పై ఫోకస్ పెట్టాడట...
అయితే రవితేజ కు అదే పెద్ద తలనొప్పిగా మారిందట అదేంటంటే ప్రస్తుతం తేజ అణిల్ తో ఒక సినిమా మరో సినిమా విక్రమ్ సిరితో చేస్తున్నాడు...
ఇప్పుడు విక్రమ్ సిరి తో చేస్తున్న సినిమా పెద్ద తలనొప్పిగా మారిందట.. అదేంటంటే విక్రమ్ డైరెక్షన్లో బాగా వీక్ అంట ఇప్పుడు ఇది రవితేజ ను కలవరపరుస్తుంది ఏదేమైనా రవితేజ ఒక్కప్పటి రవితేజ ను గుర్తుకు చేస్తాడో ఏమో చూడాలి మరి.....
Comments