TELUGU LATEST NEWS & UPDATES
WELCOME TO OUR TELUGU NEWS CHANNEL
Date : 08-07-2017...
PUJA HAGDE HOTTEST IMAGES CLICK LINK
మొదటి చిత్రం ముకుంద సినిమాలో మెరిసిన ఈ బికినీ
ముద్దు గుమ్మ ఆ తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది.
అయితే ఆ తరువాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆ సమయంలో ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్ లో
మొహంజ్ దారో సినిమాలో అవకాశం రావడంతో తెలుగు కి దూరమైంది. అయితే ఆ చిత్రం అక్కడ పరాజయం పాలవ్వడంతో అక్కడ అవకాశాలు తగ్గాయి..
ఇదిలా ఉండగా ఈ అమ్మడికి తెలుగు పరిశ్రమలో మాత్రం పూజ రీ ఎంట్రీ కి రెడ్ కార్పెట్ వేసి మరి ఘన స్వాగతం పలికారు అని చెప్పొచ్చు ఎందుకంటే D J లో
అల్లుఅర్జున్ పక్కన తళుక్కున మెరిసిన పూజ తన
అందచందాలను అరబోసి కుర్రకారు ను బలే గా ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు తెరపై బికినీ తో
కనిపించి గ్లామర్ పరంగా చర్చని లెవనెట్టింది.
PUJA HAGDE LATEST IMAGES..
అయితే ఇటీవల కాలంలో ఇంత ఘాటుగా కనిపించిన
కదానాయిక మరొకరు లేదన్న మాటలు కూడా వినిపించాయి. అయితే పూజ మాత్రం బికినీ లో నటించడం సరైన నిర్ణయమేనని చెప్పుకొచ్చింది...
ఆ సమయంలో కదానాయిక అలా నటించాల్సి వచ్చింది
కాబట్టే నేను నటించాను అని చెప్పింది...
ఇదిలా ఉండగా D J తరువాత ఈ భామకి
అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి త్వరలో మహేష్ బాబు తో
ఒక మూవీ చేయనుండగా . ఆ పై బెల్లం కొండ శ్రీనివాస్ తో
ఒక మూవీ చేస్తుందట........మరి ఏదేమైనా ఈ బికినీ భామ రీ ఎంట్రీ సూపర్....

Comments