రెడ్మి ప్రో నుంచి అదిరిపోయే ఫీచర్స్... TELUGU LATEST NEWS... తేదీ :03-07-2017 షియామి రెడ్మి (redmi) సీరీస్ series లో వస్ట్యూన్నా ఫోన్లు ఇండియాలో ఎంత పాపులర్ అయ్యాయి మనకు తెలిసిందే. ఇప్పుడు ఇండియాలో ప్రతి 100 మందిలో ఒకరు షియామి ఫోన్ ని కొంటున్నారంటే దీని బట్టి ఇండియాలో ఎంత పాపులర్ అయ్యిందో అర్ధమవుతుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ...5.5 inch full hd curved glass. , 1080×1920 resolution , 660snapdragon chipset తో వస్తుందని చైనా లో ఒక వెబ్సైట్ పేర్కొంది... Ram 4/5Gb ram. Variants , 64/128Gb variants. ,. Back cemara 12 mp cemara ,front cemara 5mega pixels గా ఉంది మరి ఈ మొబైల్ తో ఎటువంటి సెన్సేషన్ create చేస్తుందో చూడాలి...... TELUGU LATEST NEWS AVALABLE in telugumun.blogspot.in Redmi pro change your future... Create a sensational... In india... అయితే ముఖ్యoగ రెడ్మి సిరీస్ లో రెడ్మి నోట్ 3, నోట్ 4, రెడ్మి 3స్ ప్రైమ్ ,ప్రైమ్ లు ప్రధాన పాత్ర పోషించాయనడంలో సందేహ
Comments